ప్రియా...!
నీ దరహాసాలు...
జలజల రాలే సన్నజాజులు !
నీ తీపి పలుకులు...
మంచి ముత్యాల సౌందర్యాలు !
నీ మేని సుగంధాలు...
గుభాలించే పరిమళాలు !
నీ సొగసు సోయగాలు ...
మధురమైన జ్ఞాపకాలు !
నీ సుందర నామం అద్భుతం ...
నీ దివ్య రూపం మహాద్భుతం
అందుకే...!
నా శ్వాస నిన్నే స్మరిస్తోంది...
నీ నామమే జపిస్తోంది !
5 comments:
నాగేంద్ర , మీ వర్ణన అపురూపం.
రూప వర్ణన అద్బుతం. బాగుంది నాగేంద్ర గారు.
మీ స్పందనకు ధన్యవాదాలు శ్రీదేవి గారు, ఫాతిమా గారు!
chaalaa Baavundi..Nagendra gaaru.
Thank You Vanaja Gaaru.
Post a Comment