”శోధిని”

Saturday, 7 December 2013

'ఆనందో బ్రహ్మ' హఠాన్మరణం



'ఆనందో బ్రహ్మ' సీరియల్ ద్వారా  పాపులర్ అయిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో భాదపడుతూ రాత్రి కన్నుమూయడంతో  తెలుగు సినీహస్య వినీలాకాశంలోంచి మరో తార రాలిపోయినట్లయింది.  దాదాపు వంద చిత్రాలు పైగా తన నటనతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.  ఆయన నటించిన తెలుగు సినిమాలలో ఒక లెక్చరర్ గా, అధ్యాపకుడిగా ప్రేక్షకులను తెగ నవ్వించిన పాత్రలు  ఎప్పటికీ గుర్తుండిపోతాయి.  ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు.  సుబ్రహ్మణ్యం గారి ఆత్మకు  శాంతి చేకూరాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.   


2 comments:

Meraj Fathima said...

మంచి నటులు, ఆయనగారికి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ..

Meraj Fathima said...

నాగేంద్ర గారూ, బ్లాగ్ ని అందంగా మార్చారు అభినందనలు, కొంచం మా బ్లాగ్స్ కూడా చూస్తుండండీ.