”శోధిని”

Friday 9 November 2012

ప్రేమను ప్రేమించు!



అమ్మ ప్రేమ అమృతం... 
నాన్న ప్రేమ మకరందం... 
భార్య ప్రేమ మమకారం... 
అక్క ప్రేమ అనురాగం... 
అన్న ప్రేమ ఆప్యాయత... 
చెల్లి ప్రేమ అపురూపం... 
తమ్ముడి ప్రేమ ఆహ్లాదం...                                                                                                                        
ప్రేమను ప్రేమించు!
ప్రేమకోసం జీవించు!!

4 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

ప్రేమ బంధం ఎంత గొప్పదో..ఈ పువ్వులు అంత అందంగా ఉన్నాయి.

గన్నేరు పువ్వులు చాలా బాగున్నాయి. థాంక్ యు!

కాయల నాగేంద్ర said...

ధన్యవాదాలు వనజ గారు!

శ్రీ said...

chalaa baagundi nagendra gaaroo!...meeru fb lo vrasindi ikkada post cheyaledaa?...chaalaa baagundandee...@sri

కాయల నాగేంద్ర said...

ధన్యవాదాలు 'శ్రీ' గారు!