తెలుగు మాసాలలో కార్తిక మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో శివునికి చేసే పూజకి కొండంత ఫలం లభిస్తుంది భక్తుల నమ్మకం. కార్తిక మాసంలో శివుడికి అభిషేకములు, మారేడుదళాలు సమర్పించినా శివ కటాక్షం లభిస్తుందంటారు. ఈ మాసంలో కార్తిక స్నానం, తులసి పూజ, శివకేశవుల స్తోత్ర పారాయణం, పూర్ణిమ, ఏకాదశులలో చేసే శ్రీ సత్యనారాయణ వ్రతం అత్యంత శుభఫలాలు ఇస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
4 comments:
శివునికి ఇష్టమైన మాసం...
ఈ నెలలో స్నానాలు...
ఉపవాసాలు...
కార్తీకపున్నమి జ్వాలా తోరణం...
అన్నీ కలిసి ఒక భక్తి మాసమని చెప్పోచ్చేమో...
బాగుంది మీ వివరణ నాగేంద్ర గారూ!...@శ్రీ
baagumdi
meenumber panicheyatamledu naakokasaari call cheyamdi
jaisriraam
ధన్యవాదాలు 'శ్రీ' గారు!
ధన్యవాదాలు గురువు గారు!
Post a Comment