”శోధిని”

Thursday 25 October 2012

మూగజీవులు...మనపిల్లలే!

ప్రకృతి లోని ప్రతి ప్రాణి  అవసరం మరో ప్రాణికి వుంటుంది.  కాబట్టి ప్రతి జీవిని రక్షించుకోవాలి.  జీవకోటిలో ఎ ఒక్కటి అంతరించినా, అదిమొత్తం జీవావరణపైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. పచ్చదనాన్నికాపాడుకుంటూ, జీవులను రక్షించుకుంటేనే మనుగడ సాధ్యం.  అందుకే మాగజీవులను మన కన్నా బిడ్డల్లా చూసుకుంటాం.  వాటిని పరిరక్షించుకునే బాధ్యత తీసుకుందాం. వాటిని చంపడం మాని, పెంచడం నేర్చుకుందాం!


2 comments:

శ్రీ said...

వాటిని చంపడం మాని, పెంచడం నేర్చుకుందాం!...baagaa cheppaaru naagendra gaaroo!...@sri

కాయల నాగేంద్ర said...

Dhanyavaadaalu 'Sri' Gaaru!