స్వాతంత్ర్య దినోత్సవం అనగానే మనకి గుర్తుకొచ్చేది మహాత్మా గాంధీ. అహింసాయుత మార్గంలో జాతిపిత బాపూజీ మన దేశానికి స్వేచ్చను అందించారు. జాతి, కులం,మతం, ప్రాంతం అనే తేడాలనేవి లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందోత్సాలతో జరుపుకునే స్వాతంత్ర్య దినోత్సవం... ఎందరో వీరుల త్యాగఫలం. ఆగస్టు 15 మన దేశ చరిత్రలో మరచిపోలేని ఒక అపురూపమైన రోజు. తెల్లదొరల నిరంకుశ పాలనకు తెరపడిన రోజు. మన దేశానికి విముక్తి లభించిన రోజు.స్వాతంత్ర్యం సాదించడానికి కృషిచేసిన త్యాగమూర్తులను గుర్తుచేసుకుందాం... వారిని మన హృదయంలో నిలుపుకొని వందనం అర్పిస్తాం. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !
8 comments:
మీకు కూడా
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
నాగేంద్ర గారూ!
@శ్రీ
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. ముందు తరాలకి ఆశాజనకమైన భవితని అందించే దిశగా అడుగులు వేస్తూ.. దేశగౌరవంని పెంపొందించే ప్రయత్నం చేద్దాం.
మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు వనజ గారు!
మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు శ్రీనివాస్ గారు!
మీకు కూడా
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..!
nagendra gaaroo happy indipendenceday.
మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు రాజి గారు!
మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఫాతిమా గారు!
Post a Comment