Friday, 8 November 2019
Monday, 4 November 2019
శివునికి అత్యంత ప్రీతికరం 'కార్తీక సోమవారం'
తెలుగు మాసాలలో కెల్లా కార్తీకమాసం అత్యంత పవిత్రమైనది. కార్తీకమాసం అనగానే మనకు గుర్తుకొచ్చేది
సోమవారం. శివునికి సోమవారం, రుద్రాక్షాలు, అభిషేకం, బిల్వపత్రం అంటే
చాలా ఇష్టం. ఈ మాసంలో పంక్షాక్షరి
నామాన్ని పఠిస్తే పాపాలన్నీ తొలగిపోతాయి.
విబూధిని ధరిస్తే అనంత ఐశ్వర్యం కలుగుతుంది. రుద్రాక్షరాలను స్పర్శిస్తే శివుని అనుగ్రహం లభిస్తుంది.
Saturday, 5 October 2019
Monday, 30 September 2019
Tuesday, 24 September 2019
Tuesday, 10 September 2019
Sunday, 8 September 2019
పవిత్ర బంధం!
దాంపత్య జీవితం ... ఒక పవిత్ర బంధం! భార్యాభర్తలిద్దరూ ఒకరికోసం ఒకరుగా జీవించే స్వచ్ఛమైన అనురాగ సాగరం. ఇద్దరిమధ్య ప్రేమానురాగాలతోపాటు చక్కటి అవగాహన ఉంటే, ఆ అనుబంధం మరింత బలపడి ఆనందమయమవుతుంది. మనసంతా మల్లెలవాన కురిసినంత హాయిగా ఉంటుంది.
Subscribe to:
Posts (Atom)