పల్లెసీమలు అద్భుతంగా ఉంటాయి. ఎటు చూసినా పచ్చటి తివాచీ పరిచినట్టు వారి పొలాలు -- వాటిపైనుంచి వచ్చే పైరుగాలి చల్లగా వీస్తుంటే, మది పులకించి పోతుంది. మనసు పరవశించి పోతుంది. అందుకే గ్రామాలు దేశానికి వెన్నెముకలంటారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది.
No comments:
Post a Comment