నెల్లూరు పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న జొన్నవాడ కామాక్షి అమ్మవారు స్వయంగా కైలాసం నుంచి ఇక్కడికి వచ్చి వెలసినట్టు స్థలపురాణం చెబుతోంది. ఇక్కడ అమ్మవారికి జరిగే ప్రత్యేక పూజ దేశంలో మరే దేవాలయంలో జరగదని స్థానికులు చెబుతారు. ఈ పూజకు అత్యంత శక్తి ఉందని భక్తులు నమ్ముతారు.
1 comment:
🙏🙏🙏
Post a Comment