కులమేదయినా, మతమేదయినా పెళ్లి ప్రమాణాల అర్థం ఒక్కటే! ' భాగస్వామిని ప్రేమిస్తానని, గౌరవిస్తానని, కష్టసుఖాల్లో తోడు నీడగా నిలుస్తానని చెప్పడమే! ' అదే విధంగా భార్య చేత భర్త ప్రేమించబడాలి. భర్త చేత భార్య ఆరాధించబడాలి. ఈ విధంగా దంపతులిద్దరూ హృదయాలతో మాట్లాడుకుంటూ కట్టుబడి జీవిస్తే, ఆ దాంపత్య జీవితం అందమైన 'నందనవనం' అవుతుంది.
No comments:
Post a Comment