మంచికి పోతే చెడు మూటకట్టుకునే రోజులివి. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరిపోయాక మరొకలా అబద్దాలు ఆడటం వీరి నైజం. అందుకే ఇలాంటి అవకాశవాదులతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండటం ఆలవాటు చేసుకోవడం ఉత్తమం.
Sunday, 28 October 2018
Saturday, 27 October 2018
Wednesday, 24 October 2018
Saturday, 20 October 2018
'నందనవనం'
కులమేదయినా, మతమేదయినా పెళ్లి ప్రమాణాల అర్థం ఒక్కటే! ' భాగస్వామిని ప్రేమిస్తానని, గౌరవిస్తానని, కష్టసుఖాల్లో తోడు నీడగా నిలుస్తానని చెప్పడమే! ' అదే విధంగా భార్య చేత భర్త ప్రేమించబడాలి. భర్త చేత భార్య ఆరాధించబడాలి. ఈ విధంగా దంపతులిద్దరూ హృదయాలతో మాట్లాడుకుంటూ కట్టుబడి జీవిస్తే, ఆ దాంపత్య జీవితం అందమైన 'నందనవనం' అవుతుంది.
Thursday, 18 October 2018
అపురూపం...అమ్మ దర్శనం
బ్రహ్మదేవుని వరం పొంది గర్వంతో ఋషులను, దేవతలను నానా బాధలు పెట్టిన మహిషాసురుడ్ని సంహరించిన అనంతరం తన ఉగ్రరూపాన్ని భరించగల యక్షున్ని సింహాసనంగా చేసుకొని దుర్గాదేవిగా అవతరించిందిఅమ్మవారు. అలా స్వయంభువుగా వెలసిన అమ్మవారు మహిషుడ్ని తన 18 బాహువులతో అంతమొందించిన రోజు విజయదశమిగా జరుపుకుంటారు. శ్రీరాముడు దశకంఠున్ని సంహరించిన రోజు కూడా ఇదే కావడం వల్ల ప్రజలు పండుగను జరుపుకుని ఆనందించింది కూడా ఇదే రోజు కావడం విశేషం. అర్జునుడు ఈశ్వరుడిని తన తపస్సుతో మెప్పించి పాశుపతాస్త్రం పొంది విజయుడయినందున కూడా ఈ రోజును విజయదశమిగా జరుపుకుంటారని మరోగాధ. ఏదిఏమైనా చెడుపై మంచి విజయం సాధించిన రోజు విజయదశమి.
మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు!
Sunday, 14 October 2018
Friday, 12 October 2018
Thursday, 4 October 2018
Wednesday, 3 October 2018
Monday, 1 October 2018
Subscribe to:
Posts (Atom)