”శోధిని”

Tuesday, 21 August 2018

మిత్రులందరికీ 'బక్రీద్' శుభాకాంక్షలు

ప్రతి పండుగ వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది. అలాంటి సందేశాత్మక పండుగలలో మంచికోసం, మానవ సంక్షేమం కోసం పాటుపడుతూ త్యాగానికి ప్రతీతగా భక్తిభావంతో జరుపుకునే పండుగ 'బక్రీద్ పండుగ. ' ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ త్యాగం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోవాలని కోరుకుంటూ, మిత్రులందరికీ హృదయపూర్వక 'బక్రీద్' పర్వదిన శుభాకాంక్షలు !


1 comment:

Anonymous said...

బక్రీద్ రోజు కోటి మేకలు గొర్రెలు రక్థం ఏరులై పారుతుంది. ఆ విషయం నీకు తెలుసా.