”శోధిని”

Monday 20 August 2018

ఆరో జ్యోతిర్లింగం


ఆరో జ్యోతిర్లింగం  'భీమశంకరం'  మహారాష్ట్రంలో సహ్యాద్రిపై ఉంది.   భీమానది సమీపంలో ఉండడం వల్ల  భీమశంకరుడు అయినాడు.  దక్షప్రజాపతి కుమార్తె దాక్షాయణిని 'డాకిని' అంటారు.  ఆమె ఇక్కడ పరమేశ్వరునికై  తపస్సు చేయడం వల్ల  ఈ ప్రాంతాన్ని డాకిని, శాకిని  మొదలైన భూతప్రేత పిశాచాలు  ఇక్కడ స్వామిని సేవిస్తూ ఉంటాయట.  ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి భూతప్రేత పిశాచాల భయం పోతుందట.  




2 comments:

రాజ్యలక్ష్మి.N said...

ద్వాదశ జ్యోతిర్లింగ విశేషాలు బాగుంటున్నాయండి..
మేము భీమశంకర జ్యోతిర్లింగం దర్శనం చేసుకున్నాము.
ఈ వీడియో లో కొన్ని భీమ శంకర్ ఫొటోస్ వున్నాయి చూడండి..

http://lovetotravelwithmyfamily.blogspot.com/2018/08/maharashtra-tour-bhimashankar.html

కాయల నాగేంద్ర said...

ధన్యవాదాలండి.