ప్రేమ మధురాతిమధురం. అది అమృతంతో సమానం. సంజీవని వంటి ప్రేమను ఎంత పంచినా తరగదు. అది అక్షయ పాత్రలా సర్వత్రా నిండుదనాన్ని సంతరించుకొంటుంది. అనంతమైన ప్రేమకు అంతం ఉండదు. అది ఎప్పుడూ కరుణ అనే సువాసనభరిత పుష్పంలా వికసిస్తూ.. దివ్య సుగంధంలా గుబాలిస్తూ ఉంటుంది.
No comments:
Post a Comment