”శోధిని”

Thursday, 27 August 2015

తెలుగిళ్ళల్లో వరలక్ష్మి వైభవం !


మహాలక్ష్మికి అత్యంత ఇష్టమైనది శ్రావణమాసం...
మహిళలకు సౌభాగ్యాన్ని ప్రసాదించేది శ్రావణమాసం...
ప్రతి ఇంటా ఆధ్యాత్మిక సుమాల గుబాళింపు ...
సకల సౌభాగ్యాల పదాత...వరలక్ష్మి మాత 
సౌభాగ్యప్రదం...మంగళప్రదం 
ఎంతో శుభదాయకం.... వరలక్ష్మివ్రతం!


1 comment:

Unknown said...

రావమ్మ.. మహలక్ష్మీ..రావమ్మా..తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మీ వ్రతాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆచరించారు.విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. more