”శోధిని”

Saturday 26 July 2014

నేటి మానవుడు !



నిర్దాక్షణంగా చెట్లను నరికేస్తూ ...
వ్యర్ధాలను నలువైపులా వెదజల్లుతూ ...
భూగర్భ జలాలను పిండేస్తూ...
సహజవనరులను హరించేస్తూ...
జంతువులను, పక్షులను నాశనం చేస్తూ... 
ప్రకృతి వినాశనానికి కారణమవుతున్నాడు  విజ్ఞానవంతుడయిన నేటి మానవుడు !

2 comments:

పల్లా కొండల రావు said...

మెదడే పెరిగి హృదయం తరిగీ నరుడే ఈనాడూ వానరుడయ్యాడు అన్న ఓ సినీ కవి మాటలు గుర్తుకొస్తున్నాయి నాగేంద్ర గారు మీ పోస్టు చూస్తుంటే.

పల్లా కొండల రావు said...
This comment has been removed by the author.