తెలుగు వెన్నెల
Wednesday, 16 April 2014
అవి చూపులు కావు...!
అవి చూపులు కావు
కామాంధుల గుండెల్లో
గుచ్చుకునే చురకత్తులు!
అవి కలువరేకులు కావు
అపర కీచకులను వేటాడే
నిప్పు కణాలు !
అవి వలపుబాణాలు కావు
మానవ మృగాలను దహించి వేసే
అగ్ని గోళాలు!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment