”శోధిని”

Friday, 7 March 2014

రూప లావణ్యం!



గులాబీ రెమ్మ 
వెన్నెల కొమ్మ 
మల్లెల మకరందం 
సంపెంగ మనోహరం 
విరజాజి సౌకుమార్యం 
అనురాగ  పరిమళం 
అపురూప లావణ్యం 
ఆప్యాయత సుగంధం  
కలబోసిన సోయగం 
నీ మేని సౌందర్యం !
అందుకే... 
గుండె గుడిలో నీ రూపం 
మనసు నిండా నీ ధ్యానం 

3 comments:

Meraj Fathima said...

అమ్మాయి ఎంత అందంగా ఉందో, అక్షరం అంత సోయగంగా ఉంది,

gajula sridevi said...

అబ్బబ్బబ్బ!మీ కవిత నిండా సహజ ప్రకృతి లావణ్యం.

కాయల నాగేంద్ర said...

ధన్యవాదాలు మంగ మణి గారు, ఫాతిమా గారు, శ్రీదేవి గారు.