మన దేశం సంపూర్ణ సౌర్వబౌమాధికారాన్ని పొందిన సుదినం జనవరి 26.ఈరోజున భారతీయులందరం కలిసి 'గణతంత్ర దినోత్సవం'ను ఘనంగా జరుపుకుంటాం. మనకు స్వాతంత్ర్యం 1947 ఆగష్టు 15న వచ్చినా, బ్రిటీష్ పాలకులతో ఎ సంబంధం లేకుండా పూర్తి స్వరాజ్యాన్ని జనవరి 26, 1950 న పొందాం. మనకంటూ ప్రత్యేక రాజ్యాంగం ఏర్పడి, గవర్నర్ జనరల్ స్థానంలో భారత రాష్ట్రపతి పాలన ప్రారంభమైన రోజు జనవరి 26, 1950 కాబట్టి ఈ రోజు మనందరికీ నిజమైన పండుగ రోజు.
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
No comments:
Post a Comment