!
వేసవిలో ఎండ ఎంత తీవ్రంగా ఉన్నా, సాయంకాలం వేళ మల్లెలను చూడగానే రోజంతా శరీరకష్టంతో అలసిపోయినవారి మనసంతా ఆహ్లాదం నిండుతుంది. మధురానుభూతి పొందుతారు. పరిమళానికి మారుపేరయిన పరిమళభరిత మల్లెలంటే అందరికీ ఇష్టమే! అంతేకాదు చల్లదనానికి, కమ్మదనానికి, గుభాలింపులకు మరు పేరైన మల్లెపూలు.... మహిళల సిగలో సహజ ఆభరణాలు. మండుటెండలో
మల్లెల సౌరభం జీవితాలనే మార్చేస్తుంది. ఇది మల్లెపూల మహత్యం.
3 comments:
అవును.. మల్లె పువ్వును చూడగానె మన మనసు గుబాలిస్తుంది.... ఇలాగే మంచి మధురానుభుతులు రాస్తూండండీ,,,,-:)))
మల్లెలు లేకపోతే వేసవిని భరించగలిగేవాళ్ళమా ? మల్లెలు , మామిడి పళ్ళు లేని వేసవిని ఊహించను కూడాలేము .
అవునండి. మల్లెల లో ని గొప్పతనమది.
Post a Comment