”శోధిని”

Saturday, 23 February 2013

ఐకమత్యం!


కాకుల్ని చూస్తే 
తెలుస్తుంది 
ఐకమత్యం 
అంటే ఏమిటో...!
చీమల్ని చూస్తే 
తెలుస్తుంది 
సమైఖ్యత 
అంటే ఏమిటో...!! 


1 comment:

Lakshmi Raghava said...

మనల్ని చుస్తే తెలుస్తుంది జీవితం ఎంత చిందర వందరో !