”శోధిని”

Friday 14 December 2012

 
నీ సోగకనులు... 
విరబూసిన తామరలు!
నీ వోరచుపులు...
హృదిని గుచ్చుకునే 
మన్మధ బాణాలు!
నీ చిరునవ్వుల పరిమళాలు...
నా హృది సేదతీర్చే పులకింతలు!

1 comment:

శ్రీ said...

కాజోల్ ని చూసిన ఇన్స్పిరేషనా నాగేంద్ర గారూ...:-)...బాగుంది...@శ్రీ