”శోధిని”

Saturday 1 December 2012

మెడలో ఆభరణంలా....

















రాకుమారుడిలా ఉహల్లో కదిలావు 
కస్తూరి తిలకంలా నుదుటున నిలిచావు 
కంటిపాపలా కళ్ళల్లో మెరిశావు 
ఆభరణంలా మెడలో ఒదిగావు 

(ఈనాడు ఈతరం శీర్షికలోని చిత్రానికి నా స్పందన)

7 comments:

జలతారు వెన్నెల said...

:)

kln said...

Good....

శ్రీ said...

చాలా బాగుంది...మంగళ సూత్రానికి బదులుగా ధరించిందని చూపే చిత్రానికి మీ స్పందన...@శ్రీ

రాజ్యలక్ష్మి.N said...

నిన్న ఈతరం లో నేను కూడా చూశానండీ ఈ చిత్రాన్ని..
మీ స్పందన బాగుంది..

కాయల నాగేంద్ర said...

ధన్యవాదాలు వెన్నెల గారు, KLN గారు, 'శ్రీ' గారు, రాజి గారు.

వనజ తాతినేని/VanajaTatineni said...

chaalaa baavundi. kanee manishi aabharanam kaavadam abhyantarame kadaa!

కావ్యాంజలి said...

చాలా బాగుంది నాగేంద్ర గారు :)