”శోధిని”

Friday, 5 October 2012

నాట్య మయూరి


ఇంద్ర ధనస్సులా...
హరివిల్లులా ...
పింఛము విప్పి 
నాట్యమాడింది మయూరి.
నూత నో త్సా హాన్నినింపుకుని,
ఆహ్వానం పలుకుతూ... 
మనసును ఆహ్లాదపరుస్తూ...
హృదయాన్ని గిలిగింతలు పెడుతూ ...


6 comments:

Unknown said...

nice

Meraj Fathima said...

Naagendra gaaroo, mee aksharaalu unnaayi saptavarnaalugaa, bhaavam indradanassulaa...nice

కాయల నాగేంద్ర said...

ధన్యవాదాలు రమేష్ గారు!

కాయల నాగేంద్ర said...

మీ స్పందనకు ధన్యవాదాలు ఫాతిమా గారు!

రవిశేఖర్ హృ(మ)ది లో said...

మా హృదయం లో కూడా గిలిగింతలు పెడుతుందండి ఆ మయూరం.

కాయల నాగేంద్ర said...

థాంక్స్ శేఖర్ గారు!