”శోధిని”

Friday, 12 October 2012

స్నేహబంధం...ఎంతో మధురం!


మచ్చలేని స్నేహం 
మల్లెపువ్వు లాంటిది 




స్నేహమనే తీయని పదం 
మల్లెల సుగంధ పరిమళం 

11 comments:

శ్రీ said...

తెల్లని మల్లెల సుగంధం...
మీరు మాకు ఇచ్చే స్నేహ పరిమళం
రెండూ ఒకదానితో ఇంకోటి పోటీ పడతాయి నాగేంద్ర గారూ!...@శ్రీ

సుభ/subha said...

ఆ పువ్వులు ఎంత ముద్దొచ్చేస్తున్నాయో :)
-సుభ

రాజ్యలక్ష్మి.N said...

ఈ తెల్లని మల్లెలంత స్వచ్చమైన స్నేహ సుగంధం నిజంగానే గొప్పదండీ..
మల్లెలు చాలా బాగున్నాయి.

మోపూరు పెంచల నరసింహం said...

wonderful..

కాయల నాగేంద్ర said...

మీ కామెంట్ మల్లెల సుగంధంలా వుంది 'శ్రీ' గారు!

కాయల నాగేంద్ర said...

అందుకే మల్లెపూలు అంటే అందరికి ఇష్టం సుభ గారు!

కాయల నాగేంద్ర said...

మీ స్పందనకు ధన్యవాదాలు రాజి గారు!

కాయల నాగేంద్ర said...

థాంక్స్ పెంచల నరసింహం గారు!

కాయల నాగేంద్ర said...
This comment has been removed by the author.
రవిశేఖర్ హృ(మ)ది లో said...

అందులోని మాధుర్యం తనివితీరనిది.మంచి కవిత.

కాయల నాగేంద్ర said...

మీ స్పందనకు ధన్యవాదాలు రవిశేఖర్ గారు!