”శోధిని”

Saturday 4 August 2012

స్నేహబంధం... ఎంత మధురం!


మచ్చలేని స్నేహం అతిమధురంగా ఉంటుంది....
ప్రాణానికి ప్రాణమైన స్నేహం జీవితాంతం తోడుగా ఉంటుంది....
ఎలాంటి స్వార్థం లేని స్నేహబంధం జీవితాన్ని సుఖమయం చేస్తుంది!

10 comments:

రాజ్యలక్ష్మి.N said...

Happy FriendShip Day..

సుభ/subha said...

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలండీ.

సీత said...

నిజమే స్నేహం అంత మధురం మరి.

ముచ్చటగా మూడు వాక్యాలు బాగున్నాయండీ...!!
happy friendship day :-)

కాయల నాగేంద్ర said...

మీకు కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు ....రాజి గారు!

కాయల నాగేంద్ర said...

మీ స్పందనకు ధన్యవాదాలు సీత గారు!

కాయల నాగేంద్ర said...

మీకు కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు ....సుభ గారు!

రవిశేఖర్ హృ(మ)ది లో said...

చాలా బాగా చెప్పారు నాగేంద్ర గారు!మీకుస్నేహితుల రోజు శుభాకాంక్షలు.

శ్రీ said...

ఆలస్యంగా చెప్తున్నాను...
మీకు కూడా స్నేహితుల రోజు శుభాకాంక్షలు నాగేంద్ర గారూ!
@శ్రీ

కాయల నాగేంద్ర said...

మీ స్పందనకు ధ్యాంక్యూ...రవిశేఖర్ గారు!

కాయల నాగేంద్ర said...

మీ స్పందనకు ధన్యవాదాలు 'శ్రీ 'గారు!