చిరంజీవి : ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో!, బాక్స్ బద్దలవుతుంది.
బాలకృష్ట : కత్తులతో కాదురా కంటిచూపుతో చంపేస్తా. ఒక్కసారి అరిచానంటే ఆ సౌండ్ కే చస్తావ్!
మోహన్ బాబు : నా రూటే సపరేటు,ఇద్దరు కలుస్తే పుట్టాం...
నలుగురు మోస్తే పోతాం.
పవన్ కళ్యాణ్ : నాక్కొంచెం తిక్కుంది... దానికో లెక్కుంది
జూనియర్ NTR : కరంటు కూడా నాలాగే సన్నగా వుంటుంది...టచ్ చేస్తే దానమ్మ షాకే!
మహేష్ బాబు : ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండు.
రామ్ చరణ్ : ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ వందమందిని ఒకేసారి పంపించు.
ఎస్వీ రంగారావు : సాహసం చేయరా డింభకా!
నూతన ప్రసాద్ : అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితులో వుంది.
రావు గోపాలరావు : ఊరికే తిని తొంగుంటే మనిషికీ గొడ్డుకి తేడా ఏముంది. మనిషన్నాక కూస్తంత కళా పోషణ వుండాలి.
1 comment:
:))
Post a Comment