Thursday, 11 November 2021
Saturday, 6 November 2021
Friday, 10 September 2021
Saturday, 4 September 2021
ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు !
లక్షలాది మంది అధ్యాపకుల ఆదర్శమూర్తి డా.సర్వేపల్లి రాధాకృష్టన్ గారు ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి దేశ అధ్యక్ష పదవికిచేరుకున్న మహానుభావుడు. దేశానికి అత్యున్నత స్థానాన్ని ఒక విద్యావేత్త అధిరోహించడం ఉపాధ్యాయులందరికీ గర్వకారణం. గురువులందరికీ ఆదర్శప్రాయుడయిన డా. సర్వేపల్లి గారి జన్మదినం నేడు. ఈ సందర్భంగా అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగును పంచే గురువులందరికీ అభినందనలు...శుభాకాంక్షలు!
Monday, 30 August 2021
Saturday, 21 August 2021
Subscribe to:
Posts (Atom)