”శోధిని”

Wednesday, 24 August 2011

మినీ కవితలు


అర్ధాంగి

నీ బాగుకోసం 
కర్పురమయీ కరిగేది 
నీ పురోగతిని చూసి 
దివ్వెలా వెలిగేది 

^^^^^^^^^^^^^^^^

స్త్రీ 

ప్రేమగా చూస్తే
అవుతుంది తల్లి 
నిత్యం వేధిస్తే 
అవుతుంది కాళి

^^^^^^^^^^^^^^^

అక్షరం 
అలసట లేనిది 
ఆకాశంలా
అనంతమైనది 

^^^^^^^^^^^^^^^

నెత్తుటి  దాహంతో 
తీవ్రవాదం 
భయం గుప్పిట్లో 
ప్రజల ప్రాణం 

^^^^^^^^^^^^^^^




Tuesday, 23 August 2011

ఓ వినాయక ---

"దుష్టశక్తులను  ఆదిమిపట్టు
అరాచక వ్యక్తులను తరిమికొట్టు 
దేశానికీ రక్షణ కలిగించు 
మాలో చిరుదీపం వెలిగించు"  



నా ఆలోచనలు, అభిరుచులు, అనుభూతులు, అభిప్రాయాల  సమాహారం  ఈ "తెలుగు వెన్నెల"

"తెలుగు వారికీ  నమస్కారం 
 తెలుగులో మాట్లాడటం  మన సంస్కారం "

" అమ్మను మరువకు
  అమ్మ భాషను విడవకు"