Wednesday, 17 August 2016
Friday, 12 August 2016
మంగళప్రదం... సౌభాగ్యప్రదం...వరలక్షి వ్రతం !
వరలక్ష్మి వ్రతం మహిళలందరికీ
మంగళప్రదమైనది...ఎంతో శుభదాయకమైనది. సౌభాగ్యప్రదమయిన శ్రావణమాసంలో మహిళలు భక్తిశ్రద్ధలతో చేసే వ్రతం శ్రవణ శుక్రవార వ్రతం. ఈ మాసంలో వరలక్ష్మి పూజ, శుక్రవార వ్రతం చేస్తే, ఆయురారోగ్య ఐశ్వర్యాలనిస్తాయి. శ్రావణమాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే శుక్రగ్రహ దోషాలు కూడా నివారణ అవుతాయని మహిళలు నమ్ముతారు. ఈ నెలంతా ప్రతి
ఇంటా ఆధ్యాత్మిక సుమాల గుబాళింపులే దర్శనమిస్తాయి. శ్రావణ మాసంలో మంగళ,
శుక్రవారాలలో అమ్మవారిని నిండు మనసుతో పూజిస్తే సకల
శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
Monday, 8 August 2016
Friday, 5 August 2016
Friday, 22 July 2016
Wednesday, 20 July 2016
Monday, 18 July 2016
Subscribe to:
Posts (Atom)







