తెలుగు వెన్నెల
Monday, 15 February 2016
ప్రేమ పుష్పం !
ఇష్టం కళ్లలో కాకుండా
మనసులోఉంటే ...
గుండెల నిండా...
అమృతపు జల్లులే !
మదినిండా ...
ఆనందపు మల్లెలే !!
Saturday, 6 February 2016
దాంపత్యబంధం !
Monday, 1 February 2016
ఓటును అమ్ముకోవడం నీచం !
Sunday, 31 January 2016
హైదరాబాద్ మురికివాడల పరిస్థితి !
ఎన్నికల వాగ్దానాల
కుంభ వర్షంలో ...
తడిసి మద్దయింది
గ్రేటర్ హైదరాబాద్ !
ఓటు పవిత్రమైంది !
Saturday, 30 January 2016
బాగా ఆలోచించు !
Friday, 29 January 2016
ఎన్నికల వేళ !
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)