”శోధిని”

Sunday 16 June 2024

భక్తికి, త్యాగానికి ప్రతీక 'బక్రీద్'

మంచికోసం, మానవ సంక్షేమం కోసం పాటుపడుతూ భక్తిభావంతో ముస్లిమ్ సోదర సోదరీమణులు జరుపుకునే పండుగ 'బక్రీద్'. ఈ సందర్భంగా మిత్రులందరికీ 'బక్రీద్' పర్వదిన శుభాకాంక్షలు !