తెలుగు వెన్నెల
Friday 1 March 2019
రియల్ హీరో
పది టేకులు తీసుకొని నటిస్తూ కోట్లాది రూపాయలను వెనకేసుకొనేవాడు కాదు హీరో. దేశంకోసం తన ప్రాణాలను అర్పించదానికి కూడా వెనుకాడని వైమానికదళ వింగ్ కమాండర్ అభినందన్ రియల్ హీరో. ఇలాంటివారికి పాలాభిషేకం చేయండి. పూలమాలలు వేయండి దేశం గర్విస్తుంది.
Newer Posts
Older Posts
Home
View mobile version
Subscribe to:
Posts (Atom)