తెలుగు వెన్నెల
Thursday 29 November 2012
నీ రూపం అపురూపం!
ఉషోదయాన కురిసే
తుషార బిందువులా...
పున్నమినాడు విరిసే
వెన్నెల జల్లులా...
తామరాకుపై నర్తించే
నీటి బిందువులా...
నీ రూపం అపురూపం!
ప్రకృతికి ప్రతిరూపం!!
Newer Posts
Older Posts
Home
View mobile version
Subscribe to:
Posts (Atom)