తెలుగు వెన్నెల
Wednesday 29 January 2014
వలపు బాణాలు...!
నీ నుదుటున వెలిసిన కనుబొమ్మలు...
నిశీధిలో వెలిగే చంద్రోదయాలు...
నీ వదనంలో మెరిసే నయనాలు...
మతిని పోగొట్టే వలపు బాణాలు...!
Newer Posts
Older Posts
Home
View mobile version
Subscribe to:
Posts (Atom)