తెలుగు వెన్నెల
Thursday 27 August 2015
తెలుగిళ్ళల్లో వరలక్ష్మి వైభవం !
మహాలక్ష్మికి అత్యంత ఇష్టమైనది శ్రావణమాసం...
మహిళలకు సౌభాగ్యాన్ని ప్రసాదించేది శ్రావణమాసం...
ప్రతి ఇంటా
ఆధ్యాత్మిక సుమాల గుబాళింపు ...
సకల సౌభాగ్యాల పదాత...వరలక్ష్మి మాత
సౌభాగ్యప్రదం...మంగళప్రదం
ఎంతో శుభదాయకం....
వరలక్ష్మివ్రతం!
Newer Posts
Older Posts
Home
View mobile version
Subscribe to:
Posts (Atom)