తెలుగు వెన్నెల
Saturday, 4 June 2016
" శ్రీవారి దివ్యరూపం "
కోరిన వరాలిచ్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహం ఆగమాలకు అందని రూపం. వక్షస్థలంపై కౌస్తుభం, చేతికి నాగాభారణాలు, ఆలయ గోపురంపై శక్తి వాహనమైన సింహం ... ఇలా విభిన్న దేవతా చిహ్నాలు కలిగిన దివ్య మనోహర రూపం తిరుమలేశుని ప్రతిమ.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment