తెలుగు వెన్నెల
Tuesday, 5 August 2014
అమ్మంటే ...!
అమ్మంటే ...
ఒక అద్భుతం
ఒక అనుభూతి
ఒక జ్ఞాపకం
ఒక వాస్తవం
ఒక ఆదర్శం
భూత, వర్తమాన
భవిష్యత్తు కాలానికి
ఓ దర్పణం !
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment