Thursday 30 January 2014

ప్రేమ పరిమళాలు!



ప్రకృతి సోయగాల్ని...   
హృదయపు లాలిత్యాన్ని...  
మేళవించిన నీ గానం 
మధురాతి మధురం! 
సౌకుమార్యంతో  కూడిన 
నీ తీయటి పలుకులు ...  
అత్యంత మనోహరం!! 
నీ రూపురేఖలు 
శిల్పకళా సంపదలు 
నా అణువణువులోనూ 
నీ సొగసులు, సోయగాలు...  
నా గుండె గుడిలో వెలసిన
ప్రేమ పరిమళాలు!  

4 comments:

  1. చక్క్కటి భావాలు. చాలా బాగుంది చిన్ని కవిత.

    ReplyDelete
  2. ప్రేమ పరిమళాలు బాగున్నాయి నాగేంద్రగారు.చాలా బాగుంది.

    ReplyDelete
  3. ధన్యవాదాలు ఫాతిమా గారు, శ్రీదేవి గారు!

    ReplyDelete
  4. కోనసీమ సోయగాల్ని రొమాంటిక్ గా చిత్రీకరించిన సాంగ్
    ప్రతి ఉదయం నీ పిలుపే
    హృదయంనే కదిలించే
    మనసే పులకించే
    Prati Udayam Nee Pilupe - Romantic Melody Song from Prema Entha Madhuram
    Song Link: https://youtu.be/Z9qVLatW6dQ

    ReplyDelete