Sunday, 12 January 2014

రెండవ బహుమతి!


మనసంతా నువ్వే నిర్వహించిన సంక్రాంతి కవితల పోటిలో నా కవిత "సంక్రాంతి లక్ష్మికి స్వాగతం" రెండవ బహుమతి పొందిన సందర్భంగా శ్రీ RVSS శ్రీనివాస్ (శ్రీ) గారి దగ్గర నుంచి మెమెంటో స్వకరిస్తున్న  దృశ్యం. 

3 comments:

  1. అభినందనలు నాగేంద్ర గారు.
    సంక్రాంతి శుభాకాంక్షలు , మీకూ, మీ కుటుంబ సభ్యులకూ..

    ReplyDelete
  2. అభినందనలు నాగేంద్ర గారూ !ఇక సంక్రాంతి సంబరరమంతా మీదే.

    ReplyDelete
  3. ధన్యవాదాలు ఫాతిమా గారు, నాగరాణి గారు!
    మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete