తెలుగు వెన్నెల
Friday, 4 January 2013
ప్రేమ వర్షం...!
అనుబంధం పెంచిన ప్రియతమా...
అనురాగం పంచిన నా ప్రాణమా...
కురిసే మంచులో విరిసే పువ్వులా ...
నీ ప్రేమ కుసుమాలు...
పరిమళాలను వెదజల్లుతుంటే...
నిత్యం నీ ప్రేమ వర్షంలో...
తడిసి ముద్దవుతున్నా!
2 comments:
శ్రీ
4 January 2013 at 19:33
పిక్ కి తగ్గట్టు భావం నాగేంద్ర గారూ!...చక్కగా ఉంది...@శ్రీ
Reply
Delete
Replies
Reply
కాయల నాగేంద్ర
5 January 2013 at 22:56
ధన్యవాదాలు'శ్రీ'గారు.
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
‹
›
Home
View web version
పిక్ కి తగ్గట్టు భావం నాగేంద్ర గారూ!...చక్కగా ఉంది...@శ్రీ
ReplyDeleteధన్యవాదాలు'శ్రీ'గారు.
ReplyDelete