ప్రకృతి లోని ప్రతి ప్రాణి అవసరం మరో ప్రాణికి వుంటుంది. కాబట్టి ప్రతి జీవిని రక్షించుకోవాలి. జీవకోటిలో ఎ ఒక్కటి అంతరించినా, అదిమొత్తం జీవావరణపైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. పచ్చదనాన్నికాపాడుకుంటూ, జీవులను రక్షించుకుంటేనే మనుగడ సాధ్యం. అందుకే మాగజీవులను మన కన్నా బిడ్డల్లా చూసుకుంటాం. వాటిని పరిరక్షించుకునే బాధ్యత తీసుకుందాం. వాటిని చంపడం మాని, పెంచడం నేర్చుకుందాం!
వాటిని చంపడం మాని, పెంచడం నేర్చుకుందాం!...baagaa cheppaaru naagendra gaaroo!...@sri
ReplyDeleteDhanyavaadaalu 'Sri' Gaaru!
ReplyDelete