Saturday, 4 August 2012

స్నేహబంధం... ఎంత మధురం!


మచ్చలేని స్నేహం అతిమధురంగా ఉంటుంది....
ప్రాణానికి ప్రాణమైన స్నేహం జీవితాంతం తోడుగా ఉంటుంది....
ఎలాంటి స్వార్థం లేని స్నేహబంధం జీవితాన్ని సుఖమయం చేస్తుంది!

10 comments:

  1. Replies
    1. మీకు కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు ....రాజి గారు!

      Delete
  2. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలండీ.

    ReplyDelete
    Replies
    1. మీకు కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు ....సుభ గారు!

      Delete
  3. నిజమే స్నేహం అంత మధురం మరి.

    ముచ్చటగా మూడు వాక్యాలు బాగున్నాయండీ...!!
    happy friendship day :-)

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలు సీత గారు!

      Delete
  4. చాలా బాగా చెప్పారు నాగేంద్ర గారు!మీకుస్నేహితుల రోజు శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధ్యాంక్యూ...రవిశేఖర్ గారు!

      Delete
  5. ఆలస్యంగా చెప్తున్నాను...
    మీకు కూడా స్నేహితుల రోజు శుభాకాంక్షలు నాగేంద్ర గారూ!
    @శ్రీ

    ReplyDelete
  6. మీ స్పందనకు ధన్యవాదాలు 'శ్రీ 'గారు!

    ReplyDelete