తెలుగు వెన్నెల
Sunday, 19 May 2019
మధురమైన పండు
వేసవిలో దొరికే మధురమైన పండు మామిడి పండు. సహజంగా చెట్టుకు పండిన పండ్లు పసిడి వన్నెమెరుపుతో, మంచి సువాసనతో మధురంగా ఉంటాయి. వ్యాపారస్తులు తమ స్వలాభం కోసం రసాయనాలతో పండించిన పండ్లు పుల్లగా ఉంటూ అనారోగ్యాలను తెచ్చిపెడతాయి.
‹
›
Home
View web version