Tuesday, 23 January 2018

ప్రత్యక్ష దైవం పుట్టినరోజు


త్రిమూర్తి స్వరూపుడయిన సూర్యభగవానుడు ఆకాశాన జ్యోతి రూపంలో వెలుగుతూ దర్శనమిచ్చే పర్వదినం 'రథసప్తమి'.  ప్రాణులకు వెలుగును ప్రసాదించి,  తూర్పు దిక్కున తన లేలేత కిరణాలను ప్రసరింపచేస్తూ ప్రపంచమంతటా ప్రకృతి సౌందర్యంతో విలసింపజేస్తాడు.  వెలుగును ప్రసాదించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు జయంతి సందర్భంగా మిత్రులందరికీ 'రథసప్తమి' శుభాకాంక్షలు!




1 comment: