తెలుగు వెన్నెల
Sunday 31 August 2014
బాపు ఇక లేరు.
ప్రముఖ సినీ దర్శకుడు, గొప్ప చిత్రకారుడు మహాన్నత వ్యక్తి శ్రీ బాపు గారు మనందరినీ వదలి వెళ్ళిపోయారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనసారా ప్రార్థిస్తూ... వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
‹
›
Home
View web version