Sunday, 9 March 2014

మన తెలుగువాడు !


పక్కవాడి ఎదుగుదలను 
జీర్ణించు కోలేనివాడు 
తన మాటే వినాలనే 
అహంభావం కలవాడు 
ఏదోవిధంగా ఎదుటివారిని 
అవమానించడానికో... 
భాదించడానికో... 
నిరంతరం ప్రయత్నించేవాడు 
వాడే ... మన తెలుగువాడు!
 

3 comments:

  1. Evarinaina adarinche manchi vadu kooda mana telugu vaade

    ReplyDelete
  2. అయ్యో!నాగేంద్రగారు ఇంతటి దారుణమైన భావానికి కట్టుబడి పోయారెందుకు?నిన్ననే కదా రెండుముక్కలైన రాష్ట్రాన్ని చూస్తూ ముక్కలైన హృదయాన్ని చేతితో పట్టుకుని బాధను గుండెలోనే దాచుకుని ఎవరినీ బాధించక సహనం వహించారు. ఏదో కొంతమందిని చూసి తెలుగుజాతినంతా అలా అనడం భావ్యమేనా....?

    ReplyDelete
  3. అందరూ అలా ఉంటారని కాదు నా ఉద్దేశం. అందుకే 'తెలుగువాడు' అన్నాను. 'తెలుగువాళ్ళు' అంటే అందరిని అన్నట్టు గమనించగలరు. ప్రతి విషయం లోనూ బొమ్మ-బొరుస లాగా మంచి-చెడు ఉంటాయి. ఏ రంగంలో నైనా పెద్ద పెద్ద హోదాలు అనుభవించిన మన తెలుగువారిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. మన తెలుగు ప్రజలను ఏ మేరకు ఆదుకున్నారో అర్థమవుతుంది. ఇతర రాష్ట్రాలలోని అధికారులను, నాయకులను గమనించండి... వాళ్ళ రాష్ట్రాలను ఎలా ఆదుకుంటున్నారో...,వాళ్ళ ప్రజలకు ఎలా సహాయం చేస్తున్నారో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది.

    ReplyDelete