Friday, 7 March 2014

రూప లావణ్యం!



గులాబీ రెమ్మ 
వెన్నెల కొమ్మ 
మల్లెల మకరందం 
సంపెంగ మనోహరం 
విరజాజి సౌకుమార్యం 
అనురాగ  పరిమళం 
అపురూప లావణ్యం 
ఆప్యాయత సుగంధం  
కలబోసిన సోయగం 
నీ మేని సౌందర్యం !
అందుకే... 
గుండె గుడిలో నీ రూపం 
మనసు నిండా నీ ధ్యానం 

3 comments:

  1. అమ్మాయి ఎంత అందంగా ఉందో, అక్షరం అంత సోయగంగా ఉంది,

    ReplyDelete
  2. అబ్బబ్బబ్బ!మీ కవిత నిండా సహజ ప్రకృతి లావణ్యం.

    ReplyDelete
  3. ధన్యవాదాలు మంగ మణి గారు, ఫాతిమా గారు, శ్రీదేవి గారు.

    ReplyDelete