Friday, 3 January 2014

మనదేశ రాజకీయం!

 
ఎమ్మెల్యే సీటు 
మహిళల కైతే  వాడి ఆవిడకి 
రిజర్వేషన్  అయితే  వాడి పనోడికి 
జనరల్ అయితే మాత్రం వాడికే  
ఇది  వంశపారిపరంగా వస్తున్న ఆచారం 
ఎవరు గెలిచినా ... 
కలకాలం అధికారం వాడిదే!
ఇదీ ... మనదేశ రాజకీయం!!  


2 comments:

  1. ఇలాంటి వారినే ఎన్నుకుంటున్నారు మన ప్రజలు. ప్రజలలోనూ చైతన్యం పెరగాలి. అలా ప్రజలకు నమ్మకం కలిగించే నాయకత్వం కావాలి.

    ReplyDelete