తెలుగు వెన్నెల
Saturday 2 March 2013
ముఖారవిందం!
నీ ముఖారవిందం
మంచులో తడిసిన గులాబీలా...
నీ చిరు నగవు
వర్షంలో విరిసిన మందారంలా...
నీ చిగురాకు చూపు
ఉదయాన విరిసిన కలువులా...
నీ మెరిసే అధరాలు
తేనెలూరు మకరందంలా...
ప్రతిబింబిస్తున్నాయి
నీ అందాన్ని ద్విగుణీకృతం చెస్తున్నాయి.
‹
›
Home
View web version